హీరో కార్తి ఆ సినిమా పై క్లారిటీ – ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

0
హీరో కార్తి తన సినిమాలు  ఎంతో సరికొత్త విభిన్నమైన స్టోరీలు  ఎంచుకుంటారు, సరికొత్త రోల్స్ చేస్తూ ఉంటారు..అంతేకాదు వెండితెరపై సూపర్ హిట్ గా ఈ చిత్రాలు నిలుస్తాయి… ఒక్కతమిళ భాషలోనే కాదు పలు భాషల్లో ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి… ఇక కార్తీకి మంచి పేరు వచ్చింది, ఆయనకు అన్నీ సూపర్ హిట్లు వచ్చాయి అనే చెప్పాలి.. సినిమా కెరియర్ లో . ఇక ఆయన బ్రదర్ సూర్యలా ఇటు తమిళ తెలుగు భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కార్తీ..
రజనీ కమల్  అజిత్ విక్రమ్ సూర్య  తరువాత తెలుగులో మంచి మార్కెట్ ఉంది కార్తీకి.. ఇప్పుడు సుల్తాన్ సినిమా రూపొందింది
ఇక ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.. ఈ చిత్రంతో రష్మిక కోలీవుడ్ కి పరిచయం అయింది.
అయితే తాజాగా జరిగిన సినిమా ఈవెంట్లో కార్తీ ఖైదీ సినిమా గురించి మాట్లాడారు.
నేను ఎక్కడికి వెళ్లినా అంతా కూడా ఖైదీ సీక్వెల్ ఎప్పుడు అని అడుగుతున్నారు. త్వరలోనే సీక్వెల్ ఉంటుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు… దీంతో ఈ సినిమాపై క్లారిటీ అయితే వచ్చేసింది… మొత్తానికి ఈ సినిమాలో ఆయన నటన అద్బుతం ఇక ఈ సినిమాపై క్లారిటీ రావడంతో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here