151 వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిమ్మతిరిగే ఆన్సర్

151 వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిమ్మతిరిగే ఆన్సర్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ఆయన మాట్లాడుతూ…

తనకు వయస్సు అయిపోయిందని చాదస్తం చేస్తున్నానని వైసీపీ నాయకులు అంటున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు… కానీ తానొక్కడినే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేకు సమాధానం చెప్పగలనని అన్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది…. కానీ తాను ఒక్కడినే అని…. వారందరికీ బుద్ది చెప్పగలనని అన్నారు…

పుట్టిన ప్రతీ ఒక్కరు చనిపోక తప్పదని అన్నారు… ఎన్టీఆర్ మహాత్మగాంధీ వంటివారిని ఇప్పటికీ తలచుకుంటున్నారని… అలాంటి మంచిపేరుకోసం తాను కూడా ప్రజల్లో ఉన్నానని అన్నారు…