కేసీఆర్ ప్రకటించిన105 అభ్యర్థులు వీరే

కేసీఆర్ ప్రకటించిన105 అభ్యర్థులు వీరే

0
60

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు.

కేసీఆర్ ప్రకటించిన 105 అభ్యర్థులు వీరే:

భద్రాచాలం-వెంకట్రావు
పినపాక-వెంకటేశ్వర్లు
అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు
ఇల్లందు-కనకయ్య
కొత్తగూడెం-జలగం వెంకట్రావు
ఖమ్మం-పువ్వాడ అజేయ్ కుమార్
పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు
వైరా-బానోతు మదన్‌లాల్
మధిర-లింగాల కమలరాజ్
సత్తుపల్లి-పిడమర్తి రవి
మహబూబాబాద్-బానోత్ శంకర్‌నాయక్
డోర్నకల్-డీఎస్.రెడ్యానాయక్
పరకాల-చల్లా ధర్మారెడ్డి
నర్సంపేట-పెద్ది సుదర్శన్‌రెడ్డి
వర్థన్నపేట-ఆరూరి రమేశ్
వరంగల్ వెస్ట్-వినయ్ భాస్కర్
భూపాలపల్ల-మధుసూధనాచారి
ములుగు-అజ్మీరా చాందూలాల్
జనగాం-ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్-డాక్టర్. తాటికొండ రాజయ్య
పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు
నల్గొండ-కంచెర్ల భూపాల్‌రెడ్డి
మిర్యాలగూడ-ఎన్.భాస్కర్
నాగార్జునసాగర్-నోముల నర్సింహయ్య
దేవరకొండ-రమావత్ రవింద్రకుమార్
మునుగోడు-కాసు కుంటల ప్రభాకర్‌రెడ్డి
నకిరేకల్-వేముల వీరేశం
సూర్యాపేట-జగదీశ్‌రెడ్డి
తుంగతుర్తి-గ్యేదర్ కిషోర్‌కుమార్
ఆలేరు-గొంగెడి సునీత
భువనగిరి-శంకర్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్-బి.గణేష్
నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్
ఆర్మూర్-జీవన్‌రెడ్డి
బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి
బోధన్-షకీల్ అహ్మద్
బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి-గంపా గోవర్ధన్
జుక్కల్-హన్మంతు షిండే
ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్-జోగు రామన్న
బోథ్-రాథోడ్ బాబూరావు
ఖానాపుర్-రేఖానాయక్
ఆసిఫాబాద్-కోవా లక్ష్మీ
సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కొన్నప్ప
నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ముథోల్-విఠల్‌రెడ్డి
మంచిర్యాల-నడిపల్లి దివాకర్‌రావు
బెల్లంపల్లి-దుర్గం చెన్నయ్య
చెన్నూర్-బాల్క సుమన్
కరీంనగర్-గంగుల కమలాకర్‌
హుజూరాబాద్-ఈటెల రాజేందర్
మానుకొండూరు-రసమయి బాలకిషన్
సిరిసిల్ల-కేటీఆర్
వేములవాడ-చెన్నమనేని రమేష్
జగిత్యాల-సంజయ్ కుమార్
కోరుట్ల-కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ధర్మపురి-కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి-దాసరి మనోహర్‌రెడ్డి
మంథని-పుట్టా మధుకర్
రామగుండం-సోమారపు సత్యనారాయణ
సిద్దిపేట-హరీశ్‌రావు
దుబ్బాక-సోలిపేట రామాలింగారెడ్డి
గజ్వేల్-కేసీఆర్
హుస్నాబాద్-సతీష్‌కుమార్
సంగారెడ్డి-చింతా ప్రభాకర్
నారాయణఖేడ్-భూపాల్‌‌రెడ్డి
ఆందోల్-చంటి క్రాంతి కిరణ్
పటాన్‌చెరు-గూడెం మహిపాల్ రెడ్డి
మహబూబ్‌నగర్-శ్రీనివాస్‌గౌడ్
జడ్చెర్ల-లక్ష్మారెడ్డి
దేవరకద్ర-ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి
నారాయణపేట్-రాజేందర్‌రెడ్డి
మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
నాగర్‌‌కర్నూల్-మర్రి జనార్ధన్‌రెడ్డి
కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట-గువ్వల బాలరాజ్
చాంద్రాయణగుట్ట- ఎం. సీతారాం రెడ్డి
కార్వాన్‌- జీవన్‌ సింగ్‌
బహదూర్‌పురా- ఇయాకత్‌ అలీ
నాంపల్లి- అనంత్‌ గౌడ్‌
యాకత్‌పూరా- సామ సుందర్‌ రెడ్డి
మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి
ఇబ్రహింపట్నం- మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
ఎల్బీనగర్‌- మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌
చేవెళ్ల- కాలె యాదయ్య
కుత్బుల్లాపూర్‌- వివేకానంద
కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
ఉప్పల్‌- సుభాష్‌ రెడ్డి
సికింద్రాబాద్‌- పద్మారావు
సనత్‌ నగర్‌- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
కంటోన్మెంట్‌- సాయన్న
జూబ్లీహిల్స్‌- మాగంటి గోపినాథ్‌
కల్వకుర్తి- జయ్‌పాల్‌ యాదవ్‌
వనపర్తి- నిరంజన్‌ రెడ్డి
గద్వాల్‌- కృష్ణమోహన్‌ రెడ్డి
ఆలంపూర్‌ ‌- అబ్రహం
పరిగి- కొప్పుల మహేష్‌ రెడ్డి
తాండూర్‌- పట్నం మహేందర్‌ రెడ్డి
కొండగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి
షాద్‌నగర్‌- అంజయ్య యాదవ్
రాజేంద్రనగర్‌- ప్రకాష్‌ గౌడ్‌
మెదక్‌- పద్మాదేవేందర్‌ రెడ్డి