2019లో అందరూ మెచ్చిన చిత్రాలు ఇవే తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి

2019లో అందరూ మెచ్చిన చిత్రాలు ఇవే తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి

0

తెలుగులో సక్సెస్ రేటు సినిమాల్లో చాలా తక్కువ, కాని వచ్చిన సినిమాలు ఏడాదితో మర్చిపోలేని ట్రాక్ రికార్డుగా నిలివేవి కచ్చితంగా 20 సినిమాలు అయినా ఉంటాయి… ఇటు నిర్మాతలకు వసూళ్లు అటు దర్శకులకు మంచి ఫేమ్ అలాగే నటులకు మంచి గుర్తింపు కొత్త అవకాశాలు కల్పించేవిగా ఉంటాయి.. అలాంటి సినిమాలు చెప్పుకుంటే చాలానే ఉంటాయి.. మన టాలీవుడ్ లో సూపర్ సినిమాలు వసూళ్ల పరంగా అలాగే హీరోలకి గుర్తింపు తెచ్చిన సినిమాలు ఉన్నాయి.

చిన్న సినిమాగా తీస్తే బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయి వసూళ్లు కూడా సాధించి నిర్మాతలకు కోట్లు కురిపించిన చిత్రాలు ఉన్నాయి, ఈ ఏడాది ఇలాంటి సక్సెస్ లు చాలానే ఉన్నాయి తక్కువ పెట్టుబడితో మంచి హిట్ సాధించిన టాలీవుడ్ చిత్రాలు వరుసగా చూద్దాం.

1. సైరా నరసింహా రెడ్డి

2. ఇస్మార్ట్ శంకర్

3. ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)

4. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

5. జెర్సీ

6. మహర్షి

7. బ్రోచేవారెవరురా

8. మజిలీ

9 చిత్రలహరి

10. ఓ బేబి