షూట్ టైమ్ లో నీచంగా సెక్స్ గురించి మాట్లాడే వాడు – హీరోయిన్

షూట్ టైమ్ లో నీచంగా సెక్స్ గురించి మాట్లాడే వాడు - హీరోయిన్

0

ప్రస్తుతం బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమా షూటింగ్ లో నిర్మాత ప్రకాష్ ఝా తనతో తప్పుగా మాట్లాడారని నటి అహనా కుమ్రా ఆరోపణలు చేశారు. ఈ సినిమాకు అలంకృతా శ్రీవాత్సవ దర్శకత్వ వహించగా ప్రకాష్ ఝా నిర్మించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అహనా కుమ్రా మాట్లాడుతూ..సినిమాల్లో నటించడానికి వచ్చిన నటీమణుల గురించి చాలా నీచంగా ఆలోచించేవారు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.అసిస్టెంట్ మేనేజర్ నుంచి నిర్మాతల వరకు కొంత మంది వక్రబుద్దుతో చూసేవాళ్లు ఉన్నారని అన్నారు.

2016లో వచ్చిన ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ లో ఓ శృంగార సన్నీవేశం ఉంది..ఆ సమయంలో ప్రకాష్ ఝా సెట్ కి వచ్చి..సెక్స్ అప్పీరియన్స్ కావాలి అంటూ రక రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. ఆయన మాటలు ఇబ్బందిగా అనిపించి, దర్శకురాలు దగ్గరకి వెళ్లి విషయం చెప్పానని వివరించింది. దీంతో డైరెక్టర్ ఆయన్ని బయటకి వెళ్లమని పరిస్థితి అర్థం చేసుకొని ఆయన బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఓ వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించడం సహించలేకపోయాయని.. అలా ఇబ్బంది పెట్టిన వారందరీ నెంబర్లు బ్లాక్ చేసినట్లు తెలిపింది. ఇప్పటికె బాలివుడ్ లో మీ టూ ఉద్యమమ ఓ ఉపుతుంది. అయినా దర్శకులు మారకపోవడం ఎంటో వారికే తెలియాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here