ఎన్ని ముద్దులు పెట్టుకున్నారంటే.. నీ గర్ల్ ఫ్రెండ్ ని అడుగు అని స్టార్ హీరో బదులు..!!

ఎన్ని ముద్దులు పెట్టుకున్నారంటే.. నీ గర్ల్ ఫ్రెండ్ ని అడుగు అని స్టార్ హీరో బదులు..!!

0

తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాని హీంది, తమిళ్, కనడలో రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్నకి హిందిలో “కబీర్ సింగ్” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, హీరోగా, హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. ఇటివల ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కాగా, మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌లో ముద్దు సన్నివేశాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రిపోర్టర్ సినిమాలో ఎన్ని కిస్ సీన్లు ఉన్నాయని హీరోయిన్ కియారా అద్వానీని ప్రశ్నించగా, ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేదని కియారా సమాధానమిచ్చింది.

అంతటితో అగకుండ ఆ విలేఖరి పదే పదే ముద్దు సన్నివేశాల గురించి ప్రశ్నలు వేయసాగడు. దీన్ని గమనించిన హీరో షాహిద్ కపూర్‌కు చిర్రెత్తుకొచ్చింది. “నీకు గర్ల్‌ఫ్రెండ్ లేనట్లనిపిస్తోంది. మా చిత్రంలో లిప్‌లాక్ సీన్ చూడాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే.. ఒక్క సీన్ కోసమే అని చెప్పడం లేదు. సినిమాను వదిలిపెట్టి కేవలం ముద్దు సన్నివేశాలపై ఎందుకు అడుతున్నార”ని ఆ విలేఖరిపై మండిపడ్డాడు. దీంతో ఆ విలేఖరి మారు మాట్లకుండా కూర్చొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here