కోహ్లీ, బుమ్రాల సిక్స్ ప్యాక్ పై యువి కామెంట్

కోహ్లీ, బుమ్రాల సిక్స్ ప్యాక్ పై యువి కామెంట్

0
28

వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్, వన్డే సిరీస్ లను గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు రెండు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమైంది గురువారం నుంచి అంటిగ్వాలోని సార్ వివ్‌ రిచర్డ్స్ స్టేడియంలో తోలి టెస్టు ఆరంభం కానుంది దీనికి ముందు వెస్టీడీస్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది

ఈ మ్యాచ్ తో భారత్ కు మంచి ప్రాక్టీస్ లభించింది ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం రెండు రోజులు విరామం లభిచడం తో విరాట్ సేన పూర్తిగా సేద తీరింది కెప్టెన్ సహా ఆటగాళ్లంతా ఆంటిగ్వా బీచ్ లో సందడి చేశారు దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా వారిలో టీమిండియా మాజీ క్రికెట్ యువరాజ్ కూడా చేరిపోయాడు వారి సిక్స్ ప్యాక్ కు ముగ్దుడైన యు వి ఓహ్ ఫిట్నెస్ ఐడల్ అంటూ కామెంట్ చేశాడు

గత కొన్నేళ్లుగా తన ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు కాపాడుకోవడమే కాకుండా ఆహార నియంత్రణలో కూడా సహచర ఆటగాళ్లకు కోహ్లీ ఆదర్శనంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లంతా కోహ్లీ నే ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు