నామినేషన్ల గడువు కూడా పూర్తి కాలేదు అప్పుడే సిఎం సీటు పై రగడ

నామినేషన్ల గడువు కూడా పూర్తి కాలేదు అప్పుడే సిఎం సీటు పై రగడ

0
40

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నారు… ముఖ్యంగా అధికార బీజేపీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి… అందుకే గెలుపులో భాగంగా ఈ రెండు పార్టీలు కూటమిని ఏర్పాటు చేసుకున్నారు…

బీజేపీ శివసేన పార్టీతో కూటమిని ఏర్పాటు చేసుకోగా కాంగ్రెస్ పార్టీ ఎస్ సీపీతో పొత్తు పెట్టుకుంది.. ఇటీవలే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది ఇక నామినేషన్ల ఉపసంహరించుకునే సమయం కూడా పూర్తి కాకముందే శివసే పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే శివసేన పార్టీ తరపున సిఎం అవుతారని తెలిపింది…

తన తండ్రికి మాట ఇచ్చానని అధ్యక్షడు ఉద్దమ్ థాక్రే తెలిపారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటివరకు స్పందించలేదు…. మరి రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తుందో చూడాలి.