లివర్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ 20 ఆహారాలు తప్పక తినండి

లివర్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ 20 ఆహారాలు తప్పక తినండి

0
40

చాలా మందికి లివర్ సమస్య ఉంటుంది. అంటే దీనిని కాలేయ సమస్య అంటారు.. కేవలం ఇది మనం తినే తిండి ఆహర అలవాట్ల వచ్చే సమస్య అని చెప్పాలి.. ముఖ్యంగా నూనె వేసిన జంక్ ఫుడ్, వేపుళ్లు తీసుకోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం, పొగతాగడం, మద్యం సేవించడం… ఇలా అనేక రకాల కారణాల వల్ల మన లివర్ చెడిపోతుంటుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి. అంతేకాదు అతిగా ఒకేసారి అన్నం తినడం టిఫిన్ తినడం స్వీట్స్ తినడం వంటివి చేయకూడదు, అలాగే నిత్యం ఏదో ఒక ఆహరం తినడం వల్ల కాలేయం పై అధిక భారం పడుతుంది. అయితే ఏ ఫుడ్ తింటే మీకు లివర్ చెడిపోకుండా ఉంటుంది అనేది ఇఫ్పుడు మనం తెలుసుకుందాం.

1. వెల్లుల్లి
2. నిమ్మ జాతి పండ్లు
3. బీట్రూట్, క్యారెట్
4. గ్రీన్ టీ
5. ఆకుపచ్చని కూరగాయలు
6. అవకాడోలు
7. యాపిల్స్
8. ఆలివ్ ఆయిల్
9. రాగులు, సజ్జలు, జొన్నలు
10. వాల్నట్స్
11. పసుపు
12.జొన్నలు
13.నట్స్
14. ఎండుకర్జూరం, ద్రాక్ష
15. వేప ఆకు రసం లేదా వేప చూర్ణం
16. తులసి
17. తక్కువ మోతాదులో తేనే
18.పీచు పదార్దాలు కలిగిన కూరగాయాలు
19. అరటిపండ్లు మితంగా
20.పుచ్చకాయ బొప్పాయి.

వీటిని వారానికి కనీసం రెండు సార్లు తీసుకున్నా మీకు లివర్ సమస్య ఉండదు.