మీ పళ్లపై పసుపు మచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

మీ పళ్లపై పసుపు మచ్చలు పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

0
44

కొందరు నవ్వితే చాలా బాగుంటుంది, అయితే ఆ నవ్వు వెనుక అందమైన పళ్ల వరుస వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది, అయితే కొందరు చాలా అందంగా ఉన్నా వారి పళ్ల ముందు పసుపు పచ్చని గార వారి అందానికి మచ్చలా మారుతుంది… దంతాలు శుభ్రంగా తెల్లగా ఉండాలి. కానీ ఈ రోజు చాలా మందికి నోటిలో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ప‌చ్చ‌గా మారిన దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌డానికి మీ ఇంటిలో ఉండే పదార్ధాలు చాలు మరి ఆ సింపుల్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా – 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్ తీసుకోండి

మీరు బేకింగ్ సోడా నిమ్మరసం రెండూ సమపాళ్లల్లో కలపండి.. అలాగే అందులో కాస్త ఉప్పు వేయండి. దీనిని మీ పళ్లపై ఎక్కడ గార పచ్చ మచ్చలు ఉన్నాయో చూసి చేతి వేళ్లతో పామండి.. తర్వాత వేడి నీటితో మీ పళ్లు శుభ్రం చేసుకోండి. మీ పళ్లపై ఉన్న పచ్చని మచ్చలు మాయం అవుతాయి. అంతేకాదు మీ నోటిలో ఉండే ఫుండ్లు పోతాయి.

ఇక వేప ఆకులు వేడినీటిలో వేసి మరిగించండి .. ఆనీరు చల్లారిన తర్వాత ఆనీరు పుక్కలించండి. మీ నోరు శుభ్రపడుతుంది పచ్చగార పోతుంది.