తులసి వల్ల 10 ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

తులసి వల్ల 10 ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

0
31

మనకు శరీరంలో వ్యాధినిరోధిక శక్తి పెరగాలి అంటే కచ్చితంగా తులసి రసం కాని ఆకులు కాని తీసుకోవాలి.. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి తులసి రోజూ తీసుకుంటే కలిగే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1. తులసి ఆకులు రోజు రెండు లేదా మూడు నమలడం వల్లదంత సమస్యలు ఉండవు. నోటి నుంచి దుర్వాసన కూడ రాదు.

2. తులసి ఆకులు పది వేసి నీటిలో మరిగించి దానిని చల్లార్చి ఆ నీటిని తాగితే జ్వరం దగ్గు తగ్గుతుంది.

3. శరీరం నుంచి మలినాలు చెమట రూపంలో బయటకు పోవాలి అంటే కచ్చితంగా తులసి ఆకులు రోజూ 10 తీసుకోండి.

4..మలేరియా ఫ్లూ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే తులసిని ముద్దగా చేసుకుని చిన్న చిన్న పదార్ధంగా తీసుకోవాలి. చేదు వగరు అనిపిస్తే దానికి తేనె కొంచెం తీసుకోండి.

5..మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.

6..తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, పింపుల్స్ పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.

7. జలుబు దగ్గు తగ్గని వారు, కచ్చితంగా ఉదయం తులసి వాటర్ తాగండి మీరే చూస్తారు మార్ను ఎలా వస్తుందో.

8.తులసిని పొడి చేసుకుని దానిని వాటర్ లో కలుపుకు తాగినా ఆరోగ్యానికి మంచి చేస్తుంది.