2020 జియో కొత్త ఆఫర్ 2000 క్యాష్ బ్యాక్

2020 జియో కొత్త ఆఫర్ 2000 క్యాష్ బ్యాక్

0

జియో రాకతో మొత్తం మార్కెట్లో ఇప్పటికే చాలా వరకు టెలికం కంపెనీలు తమ వ్యాపారాలని మూసేస్తున్నాయి.
అయితే మార్కెట్లో జియో రాకతో ఈ కంపెనీలు కూడా చాలా వరకూ చార్జీలు తగ్గించాయి.. పోటీ అనేది బాగా పెరిగింది, నెలకి వన్ జీబీ నెట్ వాడే అవకాశం మాత్రమే ఉండే రోజుల నుంచి చివరకు రోజుకి 2 జీబీ వాడే రేంజ్ కి జియో ఆఫర్లు తీసుకువచ్చింది. దీంతో మొబైల్ యూజర్లు కూడా పెరిగారు

తాజాగా జియో కొత్త రీచార్జ్ ఆఫర్ తీసుకు వచ్చింది.. జనవరి 2 నుంచి 2020 లో ఈ ఆఫర్ ప్రకటించింది జియో.
ఈ ఆఫర్ కనుక మీరు రీచార్జ్ చేసుకుంటే ఆఫర్ 365 రోజులు వర్తిస్తుంది. దీని కోసం జియో మరో ఆన్ లైన్ పేమెంట్ బ్యాంక్ అయినటు వంటి పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

2020 రీచార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ పేటీఎం ద్వారా 2020 వస్తుంది.. అంతేకాదు ఉచితంగా మీరు రీచార్జ్ చేసుకున్నట్లే అని జియో కూడా ప్రకటనలో తెలియచేసింది… ఇక ఈ ఆఫర్ కేవలం మీకు జనవరి 15 వరకూ ఉంటుంది, ఆఫర్లు కూపన్ కోడ్స్ అలాగే పలు ఆఫర్ల రూపంలో వస్తూ ఉంటాయి.