మ‌హేష్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ టాలీవుడ్ షేక్

మ‌హేష్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ టాలీవుడ్ షేక్

0

కొంద‌రు హీరోయిన్లు చాలా విష‌యాలు బోల్డ్ గా మాట్లాడ‌తారు …అస‌లు ఆ విష‌యంలో నెవ్వ‌ర్ కాంప్ర‌మైజ్ అంటారు.. అయితే సెక్స్ లైఫ్ లివింగ్ రిలేష‌న్ షిప్ అంటే పెద్ద బూతు కాదు అనుకునే వారు చాలా మంది ఉంటారు, అయితే మ‌రికొంద‌రు మాత్రం కామ్ గా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు.

అంద‌రూ ఒకే కోవ‌కు చెంద‌రు క‌దా అయితే తాజాగా భరత్ అనే నేను సినిమాతో మహేశ్ బాబుకు జోడీగా తెలుగు తెరకు పరిచయమైన కియారా అద్వానీ కూడా కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది..పెళ్లికి ముందు డేటింగ్ చేసినా ఎలాంటి తప్పు లేదు అంటూ సంచలన ప్రకటన చేసింది.

పెళ్లికి ముందు కలిసి తిరగడంలో తప్పు లేదని చెబుతోంది ఈ అందాల భామ‌… ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది, అయితే ఇంత బాగా ఈ రిలేష‌న్ గురించి చెప్పిన కియ‌రా మాత్రం, ఎవ్వ‌రితో రిలేష‌న్ లో లేద‌ట‌, అంతేకాదు తాను ప్ర‌స్తుతం సింగిల్ అని చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here