ముగ్గురు యువకులు 200 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి సెక్స్ చేశారు…

ముగ్గురు యువకులు 200 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి సెక్స్ చేశారు...

0

ముగ్గురు యువకులు అమాయకపు అమ్మాయిలను టార్గెట్ చేసుకుని వారికి ప్రేమ పేరుతో దగ్గర అవుతారు.. ఆ తర్వాత నాలుగు మాటలు చెప్పి వారిని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి వారితో సెక్స్ చేస్తూ గుట్టుగా వీడియోలు తీసి క్రమంగా వారిని వదిలేస్తారు…

ఆతర్వాత కొద్దిరోజులకు ఫోన్లు మోగుతాయ్ పడకగదికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ముఠాను కొల్ కతా పోలీసులు అరెస్ట్ చేశారు… వారిని తమధైన స్టైల్ లో విచారించగా అసలు విషయం బయటపడింది…

ముగ్గురు నిందితులు అమ్మయిలను ట్రాప్ చేసి సుమారు 200 మందితో సెక్స్ చేశారని వెళ్లడించారు… ముగ్గురు నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు బడా వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడం గమనార్హం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here