భ‌ర్త ఆర్మీలో సేవ – భార్య డ్రైవ‌ర్ తో శృంగారం చివ‌ర‌కు ఎలా చిక్కారంటే

భ‌ర్త ఆర్మీలో సేవ - భార్య డ్రైవ‌ర్ తో శృంగారం చివ‌ర‌కు ఎలా చిక్కారంటే

0

అత‌ను ఆర్మీలో ఉద్యోగి…భార్య బాగోవాలి అని క‌ల‌లు క‌న్నాడు … ఆమె వ‌య‌సు 30 ఏళ్లు అత‌ను ఆమె చేత ఏ ప‌ని చేయించ‌కుండా బాగా చూసుకున్నాడు.. ఏకంగా సొంత ఇల్లు క‌ట్టాడు.. ఆమెకి కారు కొని ఇచ్చాడు, అంతేకాదు ఓ డ్రైవ‌ర్ ని కూడా పెట్టాడు, అలా ఆరునెల‌ల‌కి ఓసారి భార్య‌ని కూతుర్ని చూసేందుకు ఆర్మీ నుంచి వ‌చ్చేవాడు ప‌ది రోజులు ఉండి వెళ్లేవాడు.

ఇక భ‌ర్త లేక‌పోవ‌డంతో కోరిక‌లు ఎక్కువ ఉండ‌టంతో డ్రైవ‌ర్ ని బాగా త‌న అందంతో క‌ట్టిపడేసింది, ఇద్ద‌రూ క‌లిసి రోజూ ఇంట్లోనే ఎంజాయ్ చేసేవారు.. బంధువులు వ‌స్తే త‌న ఇంటికి వెళ్లిపోయేవాడు డ్రైవ‌ర్.. ఇలా వారి లీల‌లు బాగా సాగాయి, ఇక భ‌ర్త ఈసారి మాత్రం తాను ఆర్మీ నుంచి మ‌న రాష్ట్ర పోలీసు శాఖ‌లో చేరుతున్నా అని చెప్పాడు..

దీంతో ప్రియుడితో రాస‌లీల‌ల‌కు భ‌ర్త అడ్డు అని భావించింది …అత‌నిని బ‌య‌ట‌కు తీసుకువెళ్లి ఫుల్లుగా మద్యం తాగించారు భార్య డ్రైవ‌ర్ … తర్వాత ఓ జ‌ల‌పాతంలో ప‌డేశారు.. ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించారు , కాని అదే స‌మ‌యంలో భార్య డ్రైవ‌ర్ సెల్ ఫోన్ సిగ్న‌ల్ అక్క‌డ ఉండంతో పోలీసులు వారి స్టైల్లో విచార‌ణ చేస్తే దొరికిపోయారు… పాపం అత‌ని త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.. చూశారు అక్ర‌మ సంబంధాల‌తో హ‌త్యలు ఎలా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here