లాట‌రీ సొమ్ము కోసం భ‌ర్త‌ని భార్య ఏం చేసిందంటే?

లాట‌రీ సొమ్ము కోసం భ‌ర్త‌ని భార్య ఏం చేసిందంటే?

0

వారిద్ద‌రూ విడిపోయి సుమారు రెండు సంవ‌త్స‌రాలు అయింది, ఆమె ప‌ద్ద‌తి న‌చ్చ‌క భ‌ర్త ఆమెతో విడాకులు తీసుకున్నాడు.. త‌ర్వాత ఆమె మ‌రో వ్య‌క్తిని వివాహం చేసుకుంది, అయితే ముందు భ‌ర్తతో ఆమెకి ఓ అబ్బాయి పుట్టాడు ..అత‌నిని కూడా ఆమె తీసుకువెళ్లి పెంచుకుంటోంది, ఈ స‌మ‌యంలో ముందు భ‌ర్త‌కి ఓ లాట‌రీ లో 50 ల‌క్ష‌లు త‌గిలాయి.

అత‌నిని ఆరోజు నుంచి ఆమె వేధించింది, నువ్వు నాకు అందులో స‌గం ఇవ్వాలి అని ఆమె అత‌నిని బెదిరించింది, అయితే దీనిపై అత‌ను మాత్రం ఇందులో రూపాయి ఇచ్చేది లేదు అన్నాడు, అంతేకాదు ఆమె రౌడీల‌తో బెదిరించింది, ఆ 25 ల‌క్ష‌లు నీ కొడుకు పేరు మీద వేయాలి అని డిమాండ్ చేసింది,

దీంతో మొద‌టి భ‌ర్త ఆమె వ్య‌వ‌హ‌రం పోలీసుల‌కి చెప్పాడు, ఆమెని పిలిపించి పోలీసులు మాట్లాడారు, అయితే భ‌రణంగా ఆమె న‌గదు కూడా తీసుకుంది ఈ స‌మ‌యంలో త‌న‌కు వ‌చ్చిన 50 ల‌క్ష‌ల్లో స‌గం ఇవ్వాలి అని కోర‌డంతో ఆమెని పోలీసులు మంద‌లించారు.. విడాకులు తీసుకున్న త‌ర్వాత మీకు దీనిపై హ‌క్కు ఉండ‌దు అని తెలిపారు, దీంతో ఆమె వెనుదిరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here