నర్సుతో డాక్టర్ అఫైర్ రాత్రి ఏమైందో తెలిసి షాకైన భర్త

నర్సుతో డాక్టర్ అఫైర్ రాత్రి ఏమైందో తెలిసి షాకైన భర్త

0

ఆమె వైద్య వృత్తిలో ఉంది.. భర్త కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఈ సమయంలో ఆమె ఆలోచన తప్పుదోవలోకి వెళ్లింది, ఏకంగా ఆమె పనిచేసే ఆస్పత్రిలో డాక్టర్ తో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది, దీంతో వారిద్దరికి ఇక పేషెంట్లు లేకపోతే అది శృంగారం వాంచ తీర్చుకునే రూమ్ అయిపోతోంది.

ఈ సమయంలో డాక్టర్ గురించి నర్స్ గురించి అందరికి తెలిసిపోయింది, ఓ రోజు ఆ నర్సు భర్తకి ఎవరో ఆస్పత్రి నుంచి ఈ విషయం చెప్పారు.. ముందు అతను నమ్మలేదు తర్వాత ఆమె నైట్ డ్యూటీ ఉంది అని వెళ్లింది ఈ సమయంలో ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఆ డాక్టర్ ఇంటికి వెళ్లింది.

అక్కడకు భర్త వెళ్లాడు.. ఈ సమయంలో డాక్టర్ బెడ్ రూమ్ కు ఆమె వెళ్లింది.. వారిద్దరూ సరసాల్లో మునిగిపోయారు.. ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పి వారిద్దరిని అరెస్ట్ చేయించాడు, ఆమెతో కాపురం చేయను అని విడాకులకు అప్లై చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here