శృంగారం చేసిన త‌ర్వాత 5 నిమిషాల‌కు ఇలా చేయ‌కండి డేంజ‌ర్

శృంగారం చేసిన త‌ర్వాత 5 నిమిషాల‌కు ఇలా చేయ‌కండి డేంజ‌ర్

0

పెళ్లి అనే బంధం ఎంత బ‌లంగా నిల‌బెడుతుందో వారి బంధాన్ని మ‌రింత బ‌లంగా చేసేది శృంగారం అనే చెప్పాలి.. ఇక వారిద్ద‌రికి న‌చ్చిన విధంగా ఆనందంగా శృంగారం చేస్తారు. ఇక కోరిక‌లు పురుషుల‌కి స్త్రీల‌కి ఇద్ద‌రికి ఉంటాయి.

కాస్త కోరిక‌లు పురుషుల కంటే ఆడ‌వారికే ఎక్కువ ఉంటాయి అయితే చెప్ప‌డంలో మాత్రం వారు నెన‌క‌నే ఉంటారు. ఇక ర‌తిలో పాల్గొనే అమ్మాయిలు చాలా మంది శ‌బ్దాలు చేస్తూ ఉంటారు, ఇలా చేస్తున్నారు అంటే వారు సుఖ‌ప‌డుతున్నారు అని అర్దం.

అందుకే మగవాళ్ళు కూడా ఆ శబ్దాలకు కూడా ఇంకా ఎక్కువగా రతిలో ఎంజాయ్ చేస్తారట.. అందుకే ఆడవాళ్ళు ములుగుతున్నప్పుడు మగాళ్లు మరింత రెచ్చిపోతారు. ఇక అబ్బాయిలు ప‌ని పూర్తి అయిన వెంట‌నే వీక్ అయి వాట‌ర్ తాగుతారు ఇలా చేయ‌కూడ‌దు అంటున్నారు పానీయాలు వాట‌ర్ తాగితే శ‌రీరంలో అవ‌య‌వాల చ‌ల‌నం డ‌ల్ అవుతుంది అందుకే ఇలా చేయ‌ద్దు అంటున్నారు డాక్ట‌ర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here