సెక్స్ వర్కర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్

సెక్స్ వర్కర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్

0

ముంబైలోని అతి దారుణంగా ఈ వైరస్ మహమ్మారి పెరిగిపోతోంది, దీంతో బయటకు రావడానికి భయపడుతున్నారు జనం, ఈ సమయంలో ఎవరికి ఉపాది కూడా లేదు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు ..ప్రభుత్వం పోలీసులు కూడా రోడ్లపైకి రానివ్వడం లేదు.

అయితే వీరికి పనులు లేక చేతిలో చిల్లిగవ్వలేకపోతే ఇక మాకు పని ఏమి ఉంటుంది అంటున్నారు సెక్స్ వర్కర్లు.. కస్టమర్లు రాక చాలా మంది సెక్స్ వర్కర్లు ముంబైలో ఇంటి పట్టున ఉంటున్నారు.. దాదాపు 1000 మంది తమ దగ్గర ఉన్న డబ్బు కూరగాయలు బియ్యంతో దాదాపు 5000 మందికి నిత్యం అన్నం వండి దానం చేస్తున్నారు.

పనులు కోసం ఇక్కడకు వచ్చి ముంబైలో చిక్కుకున్న వారికి ఈ సాయం చేస్తున్నారు, సుమారు 1000 మంది ఇలా సాయం చేసుకుని డబ్బులు కూడబెట్టిన వాడితో ఇలా అన్నం వండి కూర సాంబారు రోటీతో భోజనం పెడుతున్నారు. నిజంగా వీరు చేస్తున్న సేవకి గ్రేట్ అనాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here