పవన్ మరో కీలక నిర్ణయం… ఫ్యాన్స్ కు పండగే పండుగ

పవన్ మరో కీలక నిర్ణయం... ఫ్యాన్స్ కు పండగే పండుగ

0
31
Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… ప్రేక్షకుల మేరకు ఆయన పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు… ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలు చేస్తాడా చెయ్యరా అన్న అనుమానాలు వస్తున్నాయి….

అయితే ఎవ్వరు ఉహించని విధంగా పవన్ వరుస సినిమాలకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది… పింక్ రీమేక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తీయనున్నారు.. ఈ సినిమా తర్వాత హరి శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీయనున్నారు…

దీనితర్వాత పవన్ కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో సినిమా తీయనున్నారని వార్తలు వస్తున్నాయి… గతంలో పవన్ తో చేసిన సినిమా గోపాలా గోపాల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇటీవలే పవన్ మరో కథ వినిపించారట పార్థసాని… ఈ కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు…