జాతకంలో దోషం పోవాలంటే సెక్స్ చేయాలన్న జోతిష్యుడు

జాతకంలో దోషం పోవాలంటే సెక్స్ చేయాలన్న జోతిష్యుడు

0

జాతకాలు నమ్మకాలు కొందరికి ఉంటాయి ..కాని వాటిని మరీ గుడ్డిగా నమ్మి మోసపోయే వారు ఉంటారు, ఇలా నమ్మేవారు ఉంటే మరింత గుడ్డిగా మోసం చేసేవారు ఉంటారు, ఎవరి నమ్మకం వారిది.. కాని మరీ బురిడీ కొట్టించే వారిని నమ్మి సర్వం పొగొట్టుకున్న వారు ఉన్నారు, బురిడీ బాబాలు దొంగ స్వాములు, జాతకాల గురించి చెప్పేవి నమ్మకూడదు.

ఓ అమ్మాయిని ఇలాగే జాతకం బాగాలేదని అందుకే మీ నాన్న మీఅమ్మకు అనారోగ్యం ఉందని వారికి బాగోవాలి అంటే నువ్వు శృంగారం చేయాలి అని ఆమె మేనమామ జోతిష్యుడిగా చెప్పాడు, అతను జోతిష్యుడు,

ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో బయటపడింది. యామిని స్థానికంగా ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. అయితే వారి ఇంట్లో గత కొంత కాలంగా ఆమె సోదరుడు, తల్లి దండ్రులు, ఇలా వరుసగా అందరూ అనారోగ్యం బారిన పడటంతో పాటు డబ్బుకి ఇబ్బందులు వచ్చాయి, ఈ సమయంలో
తన జాతకంలో దోషం ఉందేమోనని, జ్యోతిష్యుడైన మేనమామ మిధున్ చెప్పాడు.

ఇది సరి చేసుకోకపోతే తండ్రి చనిపోతాడని, జీవితాంతం పెళ్లి కాదని చెప్పాడు. అంతేకాదు జాతక రీత్యా తనతో శృంగారం చేస్తే దోషం పోతుందని చెప్పాడు. దీంతో నిందితుడు బాధితురాలిని లొంగదీసుకున్నాడు. నాలుగు నెలలుగా ఇలాగే చేశాడు, చివరకు తన స్నేహితులతో కూడా చేయాలి అని చెప్పాడు.. దీంతో మోసం గ్రహించి బంధువుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here