షాకింగ్… దిగ్గజ బ్యాట్స్ మన్ కన్నుమూత…

షాకింగ్... దిగ్గజ బ్యాట్స్ మన్ కన్నుమూత...

0
33

విండీస్ లెజెండ్ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన 95 ఏళ్ల ఎవర్టన్ వీక్స్ తాజాగా గుండెపోటుతో మృతి చెందాడు… 1948,58 మధ్య టెస్టులాడిన ఎవర్టన్ 58.61 స్ట్కైక్ రైట్ తో 4,455 పరుగులు చేశాడు… ఇందులో 15 సెంచరీలు 19 అర్థ సెంచరీలు ఉన్నాయి… కాగా ఎవర్టన్ మృతిపై కరీబియన్ జట్టు స్పందించింది…

ది లెజెండ్ సర్ ఎవర్టన్ వీక్స్ మిమ్మల్ని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం ఒక దిగ్గజ ఆటగాడు వదిలివెళ్లడం మాగుండెల్ని పిండెసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని ఎవర్టన్ కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు…

కాగా 1950 సంవత్సరంతో క్లైడ్ వాల్కట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్ వీక్స్ త్రీ డబ్యుఎస్ గా గుర్తింపు పొందాడు… ఈ ముగ్గురిలో వాల్కట్ 2006లో వొరెట్ 1967లో మృతి చెందారు.. తాజాగా ఎవర్టన్ మరణంతో త్రీ డబ్యుస్ శతకానికి ముగింపు పలికినట్లు అయింది…