ఈయనెవరండీ బాబు… మాస్కును కూడా బంగారంతో చేయించుకున్నాడు… మాస్కుకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా…

ఈయనెవరండీ బాబు... మాస్కును కూడా బంగారంతో చేయించుకున్నాడు... మాస్కుకు ఎంత ఖర్చు చేశాడో తెలుసా...

0
37

ఎక్కడో చైనాలోని ఊహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకి అతలాకుతం చేస్తుంది… ఈ మయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… బ్రిటన్ ప్రధానికి వదలేదు అలాగే ఆఫ్రికా బెగ్గర్ ను వదలలేదు ఈ మహమ్మారి… దీన్ని మనదరికి చేరకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం ప్రతీ ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి…

అలాగే చేతులు తరుచు శుభ్రం చేసుకుంటే కరోనా మన దగ్గరకు రాదు… అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ ధనవంతుడు మాత్ర బంగారంతో మాస్కు చేయించుకుని వార్తల్లో నిలిచాడు.. ఈ మస్కు కోసం 2.90 లక్షలు ఖర్చు చేశాడు… శ్వాసతీసుకోవడానికి ఈ బంగారు మాస్కుకు చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఈ ఫోటోపై జమ్మూకాశ్మీర్ రాజకీయ నేత ఒమన్ అబ్దుల్లా విమర్శలు చేశారు.. తెలివికంటే డబ్బు ఎక్కువగా ఉంటే ఇటువంటి పనులే చేస్తారని అన్నారు…