లాక్ డౌన్ సమయంలో మన దేశంలో ఆన్ లైన్ లో ఎక్కువ మంది కొన్న వస్తువులు ఇవే

లాక్ డౌన్ సమయంలో మన దేశంలో ఆన్ లైన్ లో ఎక్కువ మంది కొన్న వస్తువులు ఇవే

0

మన దేశంలో మార్చి నెల చివరి నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది, ఈ సమయంలో చాలా వరకూ షాపులు తెరవలేదు, దీంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఏ వస్తువు కొందాము అనుకున్నా షాపులు లేవు, అయితే ఇలా మూసివేయడం వల్ల వ్యాపారాలు జరగలేదు.

అయితే కొద్ది రోజులకి ఆన్ లైన్ సైట్లలో కొనుగోళ్లకి అవకాశం కల్పించింది సర్కార్.. ఈ సమయంలో ఆన్ లైన్ లో ఎక్కువ ఏమి కొన్నారు అనేది చూద్దాం. 55 శాతం మంది కిరాణా వస్తువులు కొన్నారట. సాధారణంగా దుకాణాల్లో కొనుగోలు చేసే నిత్యావసరాలను కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇచ్చారట.

ఇక తర్వాత బట్టలు చాలా మంది కొన్నారు, ఇక తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ సేల్ అయ్యాయి, తర్వాత 42 శాతం మెడిసన్ కూడా ఆన్ లైన్ లో కొన్నారట, ఇక సెక్స్ టాయ్స్ , అలాగే కండోమ్స్ కూడా భారీగా అమ్ముడు అయ్యాయట ఆన్ లైన్ లో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here