జయప్రకాశ్ రెడ్డి నటించిన మొదటి సినిమా చివరి సినిమా ఇదే….

-

రాయలసీమ యాసతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు… ఈ రోజు ఉదయం ఆయన తన స్వగృంలో గుండెపోటుతో మృతి చెందారు… జయప్రకాశ్ రెడ్డి నల్గొండ జిల్లాలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణ రావుకు అతని నటన నచ్చి నిర్మిత రామానాయుడు పరిచయం చేశాడు…

- Advertisement -

అలా వారి ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జయప్రకాశ్ రెడ్డి… ఆయన 1988లో బ్రహ్మపుత్రు చిత్రంలో నటించారు… ఆతర్వాత విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ప్రేమించుకుందాం రా ఈ చిత్రంలో జయప్రకాశ్ రెడ్డి ప్రతినాయకుడుగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

ఇక ఆతర్వాత నుంచి ఆయన వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు… జయప్రకాశ్ రెడ్డి నటించిన చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు… మహేష్ బాబు హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు… ఇదే జయప్రకాశ్ రెడ్డి చివరి చిత్రం….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AP BJP | ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ...

Anasuya | జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ వ్యాఖ్యలు వైరల్..

సినీ నటి అనసూయ(Anasuya) ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....