సెప్టెంబర్ 17న మహాలయ అమావాస్య ఈపని చేస్తే ఈ 4 రాశుల వారికి అదృష్టం

సెప్టెంబర్ 17న మహాలయ అమావాస్య ఈపని చేస్తే ఈ 4 రాశుల వారికి అదృష్టం

0
38

మనం పెద్దలని గౌరవిస్తూ ఉంటాం, మన మధ్య లేని వారిని స్మరించుకునే సమయంలో వారికి పితృకర్మలు నిర్వహిస్తూ ఉంటాం.. భాద్రపదమాసంలోని బహుళ పక్షం పితృదేవతా పూజలకు శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని అంటారు.

భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకూ… ఈ పదిహేను రోజుల కాలం పితృ తర్పణాలకూ, పిండ ప్రదానాలకూ విశిష్టమైనదని సెప్టెంబర్ 17న ఈ మహాలయ అమావాస్య. ఈ సమయంలో పెద్దలని గౌరవించాలి అలాగే ఆర్దిక సమస్యలు మనస్సాంతి ఉద్యోగం లేని వారు ఇలా సమస్యలు ఉంటే వారు కచ్చితంగాపేదలకు అన్నదానం చేయడం మంచిది.

దసరా పండుగ ప్రారంభానికి ముందు వచ్చే 15 రోజులే మహాలయ పక్షాలు.ఈ సమయంలో మిధునరాశి
కర్కాటక రాశి, తులారాశి,, వృశ్చికరాశి వారు దానం చేస్తే ఎంతో మంచిది..ఇక మీకు తిరుగులేని విజయాలు వస్తాయి.. 15 ఏళ్ల ఆర్దిక ఇబ్బందులు తొలగిపోతాయి..ఈ నాలుగు రాశుల వారు తల్లిదండ్రులని పూజించాలి.

అలాగే పేదలకు అన్నదానం బియ్యం కూరగాయలు దానం చేస్తే చాలా మంచిది..నూతన వస్త్రాలు పేదలకు దానం చేస్తే మంచిది…ఎన్నోఏళ్లుగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్న వారు స్దితి మంతులు అవుతారు
ఇలా చేయడం వల్ల.. ఆర్దిక ఇబ్బందులు తొలగిపోయి, తర్వాత అపర కుభేరులు అవుతారు. ఉద్యోగాల కోసం చూసేవారు ఉద్యోగాలు పొందుతారు.