పుష్పకోసమేనా గుబురుగడ్డం… నారా రోహిత్…

పుష్పకోసమేనా గుబురుగడ్డం... నారా రోహిత్...

0

అలావైకుంఠపురం సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్నారు… ఎర్రచందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథకు పుష్ప అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే… ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది…

అల్లు అర్జున్ కు 20వ సినిమా సుకుమార్ కాంబినేషన్ లో మూడవ చిత్రం ఇది… ఈ చిత్రం ద్వారా సుకుమార్ అల్లు అర్జున్ తో హ్యట్రిక్ విజయాన్ని కొట్టాలని చూస్తున్నాడు.. పుష్ప మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగాతం అందిస్తుండగా మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది… కాగా ఈచిత్రంలో మరో హీరో నారా రోహిత్ నటిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

తాజాగా ఈయన గుబురు గడ్డంతో దిగిన ఒక ఫోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ గడ్డం బన్నీ మూవీ కోసమే అని వార్తలు వస్తున్నాయి… కాగా సుకుమార్ దర్శకత్వంలో అందరు హీరోలు గుబురు గడ్డంతో కనిపిస్తూ ఉంటారు… పుష్పలో బన్నీ కూడా గడ్డంతో కనిస్తున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here