కుండలో నీరు తాగితే ఎంత మంచిదో తెలుసా ఇవే ప్రయోజనాలు

కుండలో నీరు తాగితే ఎంత మంచిదో తెలుసా ఇవే ప్రయోజనాలు

0
38

పాతరోజుల్లో అందరూ చల్లగా కుండలో నీరు తాగేవారు కాని ఇప్పుడు చాలా వరకూ ఫ్రిజ్ లు వచ్చేశాయి, అయితే ఏ నీరు తాగితే మంచిది అనే విషయంలో అనేక సందేహాలు అనుమానాలు ఇప్పటీకీ ఉంటాయి, వేసవిలో చల్లని కుండ నీరు మించింది మరేమీ లేదు.

ఆయుర్వేదం లో కుండ లో చల్లబరిచి నీళ్ళ గురించి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కుండలో నీళ్ళు చల్లబడడంతో పాటూ మినరల్స్, విటమిన్స్ని కలిగి ఉంటాయి. అందుకే ఫ్రిజ్ లో నీరు కంటే అవి మంచివి.

1. మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది
2. వడ కట్టకుండానే.. చాలా మంచిది, వంటిపై పొక్కులు సూక్ష్మిక్రిములు కూడా ఉండవు చల్లగా ఉంటాయి
3.ఎసిడిటీని కంట్రోల్ చేస్తాయి
4. .నీటిని సహజంగానే చల్లబరుస్తుంది కుండ
5..జలుబు చేయదు, దగ్గు కూడా రాకుండా ఉంటుంది.
6. మలీనాలు ఉన్నా కింద ఉంటాయి, ఉదయం పోసిన నీరు ఎంత ఎండ ఉన్నా చల్లగా ఉంటుంది.