బ్రేకింగ్… దాసరి బయోపిక్.. దర్శకుడు ఆయనే…

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక దిగ్గజం, నటుడు మల్టీ టాలెంట్ గా పేరు తెచ్చుకున్నారు దాసరి నారాయణ అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి గిన్నీస్ రికార్డ్ కు కూడా ఎక్కారు… గతంలో ఆయన టాలీవుడ్ ను ఏకతాటిపై నడిపించారు… ఆయనను ఇండస్ట్రీ పెద్దన్న అని కూడా అంటారు..

- Advertisement -

ఆయన సినీ ప్రేక్షకులను దాసరి వదిలి వెళ్లి పోయినా కూడా దర్శకరత్నంగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి పోయారు… అంతటి ఖ్యాతిని సంపాదించుకున్న దాసరి జీవిత కథ ఆధారంగా ఒక చిత్రం వస్తోందట…

ఈ చిత్రానికి మారుతు దర్శకత్వం వహిస్తున్నాడని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి… అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు… కాగా మారుతి స్వతహాగా దాసరి అభిమాని… ఇప్పటికే మారుతి దర్శకత్వంలో అనే చిత్రాలవచ్చాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ నేత

ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది....

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. ఆ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం..

దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు...