పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా అలెర్జీ సమస్య వస్తే ఇలా చేయండి

-

చిన్న పిల్లలకు స్కూళ్ కు వెళ్లే కిడ్స్ కి అనేక రకాల స్నాక్ ఐటెమ్స్ ఇస్తూ ఉంటారు తల్లులు, మరీ ముఖ్యంగా కొందరు ఫ్రూట్స్ బాగా ఇస్తారు, మరికొందరు క్యారెట్ లాంటివి ఇస్తూ ఉంటారు, మరికొందరు బంగాళదుంప చిప్స్ బిస్కెట్లు, చాక్లెట్స్ ఇస్తారు, అయితే పిల్లలకు కొన్ని రకాల ఫుడ్స్ వెంటనే రియాక్షన్ చూపిస్తాయి, అంతేకాదు అవి తింటే వారికి అలెర్జీ సమస్యలు కనిపిస్తే వాటిని అస్సలు ఇవ్వకండి.

- Advertisement -

కొందరు శరీరాలు కొన్ని వస్తులను తట్టుకోలేరు అలెర్జీ సమస్యలు వస్తాయి… పిల్లలకు తరచూ క్యారె ట్ తినిపిస్తే లాభాలున్నాయి. క్యారెట్ల లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. రెండు లేదా మూడేల్లు దాటిన వారికి కూడా క్యారెట్ పేస్ట్ గా చేసి ఇవ్వచ్చు, జ్యూస్ ఇవ్వచ్చు.

పిల్లలకు క్యారెట్ పచ్చిగా ఇవ్వద్దు, ఉడకబెట్టి ఇవ్వండి, ఇలా చేస్తే మంచిది. అయితే కొందరు పిల్లలకు ఈదిగువ చెప్పిన ఆహారం పెడితే అలెర్జీ వస్తోంది, అలా వస్తే వైద్యులని సంప్రదించండి, మరి అలాంటి ఐటెమ్స్ ఏమిటో చూద్దాం.
ఉడికించిన బ్రోకలీ
గ్రీన్ బీన్స్
దోసకాయలు
ఆలుగడ్డ ముక్కలు
చిక్కుళ్లు
అలెర్జీ సమస్య వస్తే వైద్యులని వెంటనే సంప్రదించి ఈ ఆహారం పెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...