00 కోట్లతో ఇళ్లు కొన్న బాలీవుడ్ నటుడు ఎక్కడ ఎవరంటే

-

బాలీవుడ్ అగ్రహీరోలు దర్శకులు నిర్మాతలు చాలా వరకూ లగ్జరీ ఇళ్లను కొంటూ ఉంటారు , ముంబైలోని లగ్జరీ నివాసాలు చాలా వరకూ ముందు వారికే వెళతాయి, ప్రాపర్టీ డీల్స్ కూడా ముందు వీరి దగ్గరకు వస్తాయి.. అందుకే చాలా మంది వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తారు, తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ముంబైలో విలాసంతమైన రెండు అపార్ట్మెంట్లు కొన్నట్లు తెలిసింది.

- Advertisement -

వాటి విలువ అంతా కలిపి దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందట. అంతేకాదు ఎంతో వెల్ ఫర్మిష్ చేసిన నివాసాలు అని తెలుస్తోంది…ఒకటి డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ కూడా ఉంది. జుహు-వెర్సోవా లింక్ రోడ్లో ఆయన ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి వాటిని కొన్నాడు అని బీ టౌన్ టాక్ నడుస్తోంది

ఈ అపార్టుమెంట్లు రెండు కలిపి దాదాపు 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ వ్యూ చాలా బాగుంటుంది , ఇక్కడ నుంచి దాదాపు చాలా వరకూ ముంబైలో ప్రాంతాలు కనిపిస్తాయట.వాహనాల పార్కింగ్ కోసం కూడా కావాలసినంత స్థలం ఉంటుంది. ఈ రెండు ఇళ్లని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్ డిజైనర్ అషీష్ షాకు హృతిక్ కాంట్రాక్టు ఇచ్చాడు. వీటిల్లో ఒక ఫుట్ బాల్ కోర్టు, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ టేబుల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, త్వరలో ఆయన ఇక్కడకు షిఫ్ట్ అవ్వనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...