జడేజా ఫినిషింగ్ పై సీఎస్కే అభిమానులు ఖుషీ ఖుషీ -ప్రశంసలు

-

ప్లేఆఫ్ రేసులో నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి అని ఆశలు పెట్టుకుంది, కాని సీఎస్కే వారి ఆశలపై నీళ్లు చల్లింది.. కుర్రాళ్లు చేజింగ్ లో దుమ్ముదులిపేశారు, చివరి వరకూ ఉత్కంఠ పోరు సాగింది రెండు జట్ల మధ్య.

- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు, అంబటి సాయం అందించి నిలబెట్టాడు, ఇలా జడేజా ఫినిషింగ్ ని విజయంతో అందించాడు.

చివర్లో మ్యాచ్ ని విజయతీరాలకి నడిపింది జడేజా అంటున్నారు అభిమానులు అందరూ.. జడేజా31 నాటౌట్ 11 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు బాది విజయం అందించాడు, అందుకే సీఎస్కే అభిమానులు అతనిని ప్రశంసిస్తున్నారు, చివరి ఓవర్ లో 10 పరుగులు అవసరం కాగా చివరి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి చెన్నైకి అద్భుత విజయం అందించాడు జడేజా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..?

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా కారు...

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను(TDP final List) విడుదల చేసింది....