పొట్ట తగ్గాలంటే ముందు ఈ ఫుడ్ తినకండి – వైద్యుల సలహా

-

ఎంత సన్నగా నాజూకుగా ఉంటే అంత బాగుంటాము అని చాలా మంది ఫీల్ అవుతారు, అందుకే ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఊబకాయం సమస్య చాలా మందికి వస్తోంది, అయితే ఇలా ఊబకాయం రాకుండా ఉండాలి అన్నా, పొట్ట సమస్య రాకుండా ఉండాలి అన్నా, మనం తినే ఫుడ్ లో చాలా వరకూ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి.

- Advertisement -

అప్పుడే మంచిది అంటున్నారు వైద్యులు. ఎన్ని వ్యాయామాలు చేసినా కూడా అది తగ్గట్లేదు అని చాలా మంది చెబుతూ ఉంటారు, సో ఇలాంటి సమస్య ఉంటే కచ్చితంగా ఈ ఆహారం మానేయండి అంటున్నారు వైద్యులు, ముఖ్యంగా మీరు ఏమి తినకుండా ఉంటే పొట్ట సమస్య ఉండదు అనేద చూద్దాం.

ఫాస్ట్ ఫుడ్
షుగర్ ఐటెమ్స్ స్వీట్స్
పిండి పదార్దాలు
బంగాళాదుంపలు
మయోన్నైస్
శీతల పానీయాలు- డ్రింకులు- ఐస్ క్రీములు- చాకెట్స్ – క్రీమి బిస్కెట్స్ – కేక్స్ – కుకీస్
నూడిల్స్
వీటికి దూరంగా ఉంటే మీకు పొట్ట సమస్య ఉండదు ఆకుకూరలు పీచు పదార్దాలు పండ్లు తీసుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Shankar | నన్ను కెలకొద్దు.. చోటా కె నాయుడుకి హరీష్‌ శంకర్ వార్నింగ్

తనను కెలకొద్దు అంటూ ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడికి దర్శకుడు...

Revanth Reddy | కారు పని అయిపోయింది.. షెడ్డుకు పోయింది: సీఎం రేవంత్

రాష్ట్రంలో కారు పని అయిపోయింది.. షెడ్డుకు పోయిందని.. సీఎం రేవంత్ రెడ్డి(Revanth...