గోవా వెళుతున్నారా ఈ జరిమానాలు వేస్తున్నారు తప్పక తెలుసుకోండి

-

కరోనా తీవ్రత ఇంకా కొన్ని చోట్ట కనిపిస్తోంది, అయితే భారీగా కేసులు మళ్లీ కొన్ని చోట్ల పెరుగుతున్నాయి.. కాని మళ్లీ జనజీవనం సాధారణం అవుతోంది.. ఈ సమయంలో చాలా మంది జాలీ ట్రిప్స్ వేస్తున్నారు, ఇక గోవాకి కూడా చాలా మంది టూరిస్టులు వస్తున్నారు .. విదేశీ టూరిస్టులు లేకపోయినా ఇక్కడ మన దేశీయ పర్యాటకులు భారీగా వస్తున్నారు.

- Advertisement -

ఇక గోవాలో అన్నీ సాధారణంగా తెరుచుకున్నాయి, ఇక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని చెబుతున్నారు అధికారులు..మాస్కులు సంగతి మరిచిపోయి.. భౌతికదూరం అనే విషయం లెక్కచేయకుండానే తిరుగుతున్నారు జనం. దీంతో గోవా ప్రభుత్వం కఠిననిబంధనలు తెచ్చింది, రోడ్డపై బీచ్ లో ఎక్కడైనా షాపుల దగ్గర ఇలా నిబంధనలు పాటించకుండా గోవాలో మాస్క్ లేకుండా గ్రూపులు గా ఉన్నా, 200 జరిమానా విధిస్తున్నారు.

ముఖ్యంగా చాలా మందికి ఇలా జరిమానా విధిస్తోంది, ఇప్పటికే అధికారులు అన్ని బీచ్ ల్లో పర్యాటక ప్రదేశాలు జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాటు వేశారు.కొంత మంది టూరిస్టులు మాస్క్ పెట్టుకుంటున్నారు ..భౌతిక దూరం పాటిస్తున్నారు.. అలాగే శానిటైజర్ వాడుతున్నారు.. సో గోవా వచ్చేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...