క్రికెటర్ రోహిత్ శర్మ ఏడాది ఆదాయం – ఆస్తులు ఎంతో తెలుసా?

-

క్రికెట్ మైదానంలో హిట్ మ్యాన్ అంటే ముందు వినిపించే పేరు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ..
ఎన్నో మ్యాచుల్లో విజయానికి కారణం అయ్యాడు రోహిత్, అతని ఆట అంటే చాలా మందికి ఇష్టం. అయితే రోహిత్ ఇటు క్రికెట్ లో మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు ..పలు కంపెనీలకు ఎండార్స్ మెంట్లు చేస్తున్నారు, యాడ్స్ రూపంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.

- Advertisement -

మరి రోహిత్ ఆదాయం ఆస్తులు చూద్దాం, దాదాపు అన్నీ వ్యాపారాలు యాడ్స్ చూస్తే రోహిత్ కు ఏడాది 100 నుంచి 110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని తెలుస్తోంది.

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. రోహిత్ శర్మకి బీసీసీఐ A+ కాంట్రాక్టు కేటాయించింది. ఇక కోహ్లి కూడా ఈ కాంట్రాక్టులో ఉన్నాడు, ఈ కాంట్రాక్టులో రోహిత్ కు ఏడాదికి సుమారు 7 కోట్లు దక్కుతోంది, ఇక మ్యాచులు చూసుకుంటే . టెస్ట్ మ్యాచ్ కు 15, వన్డేకి 6, టీ-20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు ఫీజుగా ఆయనకు వస్తాయి..

ముంబై ఇండియన్స్ నుంచి ఈ కెప్టెన్ కి ఏడాదికి 15 కోట్లు వరకూ రానుందట..సిట్ టైర్స్, నాయిస్, డ్రీమ్ -11, ట్రాక్సాస్ లాంటి కంపెనీలకు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయన ఆస్తులు కూడా వందల కోట్ల రూపాయలు ఉంటాయి అని టాక్ .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ నేత

ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది....

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. ఆ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం..

దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు...