బ్రేకింగ్ — భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

-

బంగారం ధర మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.. నాలుగు రోజులుగా చుక్కలు చూసిన బంగారం ధర నిన్న కాస్త తగ్గింది.. నేడు కూడా మార్కెట్లో బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధర కూడా భారీగా తగ్గుతోంది, మరి ముంబై బులియన్ మార్కెట్ నుంచి ఏపీ తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గింది. రేటు రూ.50,120కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గింది, దీంతో బంగారం ధర రూ.45,940కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గింది.. కేజీ వెండి రూ.100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.71,300కు చేరింది వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం...

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...