కాఫీ టేస్టర్ ఉద్యోగం తెలుసా – లక్షల్లో జీతం వారు ఏం చేస్తారంటే

-

సాధారణంగా మనం ఎక్కడైనా పని చేస్తున్నాం అంటే కంపెనీ లేదా ఆఫీసు దగ్గర కాఫీ తాగుతాం.. దానిని సిప్పులు వేసి ఆస్వాదిస్తాం, అయితే నిజంగా కాఫీలు తాగడమే కొలువులు అయితే ఇంక ఎలా ఉంటుంది జస్ట్ ఆలోచించండి.. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యం కలగవచ్చు.

- Advertisement -

ఇది ఓ సైన్స్…ఈ శాస్త్రంలో మీకు నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం వస్తుంది.. ఇక ఈ కాఫీలు వెరైటీలు తయారు చేస్తూ ఉంటారు, ఇలా కాఫీ కంపెనీలు అనేకరకాల ఫ్లేవర్స్ తయారు చేస్తూ ఉంటాయి…కాఫీ గింజలు, కాఫీ పొడి, కాఫీ డికాషన్ ఇలా ఎన్నో ఉంటాయి. అన్నీప్రాసెస్ చేసి పరీక్షలు చేసిన తర్వాత వాటిని ఇవ్వడం జరుగుతుంది.

ఇలా డిఫరెంట్ టేస్ట్ లు మనం తాగుతున్నాం అంటే దాని వెనుక ఈ టేస్టర్ అనే వ్యక్తి ఇచ్చే గ్రేడ్స్ ఉంటుంది, దాని ప్రకారం అవి కంపెనీలు వీటిని తయారు చేస్తాయి.మనదేశంలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, చిక్ మాళూరులోని సెంట్రల్ కాఫీ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్, లో ఈ కోర్సులు చేసే అవకాశం ఉంది. మీరు సర్టిఫైడ్ కాఫీ టేస్టర్ అవ్వచ్చు ..సో ఇందులో చాలా మంది చేరి ఈ ఉద్యోగాల్లో చేరుతున్నారు, వీరికి లక్షల్లో జీతాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న...

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...