దయచేసి అందరూ తెలుసుకోండి టూత్ బ్రష్లు ఒకే దగ్గర పెట్టవద్దు

దయచేసి అందరూ తెలుసుకోండి టూత్ బ్రష్లు ఒకే దగ్గర పెట్టవద్దు

0
38

కరోనా వైరస్ పంజా విసురుతోంది… భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. దేశంలో ఎక్కడ చూసినా భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి… అయితే వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు.. ముఖ్యంగా పళ్లు తోముకునే బ్రష్ లు అందరూ ఒకే స్టాండ్ లో కుటుంబ సభ్యులు పెడుతూ ఉంటారు.. అయితే దీనిని మానుకోండి, కుటుంబంలో ఉన్న వారు అందరూ వాటిని విడివిడిగా పెట్టుకోండి.

 

దీని వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది జలుబు దగ్గు జ్వరం ఇలాంటి లక్షణాలు ఉంటే అవి తగ్గిన తర్వాత అప్పటి వరకూ వాడిన బ్రష్ ని వాడవద్దు కొత్తది వాడుకోండి, నాలుగు ఐదు సార్లు ఆ బ్రష్ కడిగి అప్పుడు మాత్రమే మీరు పళ్లు తోముకోవాలి

పేస్టు బ్రష్ రెండూ కలిపి వాడవద్దు, పేస్ట్ బ్రష్ కు తగిలేలా అస్సలు వాడవద్దు.

 

ఎవరి బ్రష్లు, పేస్టులను వారే వాడాలని సూచిస్తున్నారు…మౌత్ వాష్లతో బ్రష్లను శుభ్రం చేయడం ద్వారా 39 శాతం ముప్పు తగ్గుతుందంటున్నారు నిపుణులు.