సంచలనం 2024ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 23 సీట్లేనంట తెలుసా..!

సంచలనం 2024ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 23 సీట్లేనంట తెలుసా..!

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలిపించుకుంటారా అంటే అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు. తాజాగా బీజేపీ నేత సోమూ వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు…

2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 23 అసెంబ్లీ సీట్లకంటే ఎక్కువ రావని అన్నారు… ప్రస్తుతం రాష్ర్టంలో బీజేపీ బలపడుతోందని అన్నారు… ఇప్పుడిప్పుడు ప్రజలకు బీజేపీపై నమ్మకం కలుగుతోందని అన్నారు… వారి నమ్మకాన్ని తాము నిలబెట్టుకుంటామని అన్నారు…

జగన్ సర్కార్ ఐదు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుందని సోమూ అన్నారు. ప్రభుత్వ కారాలయాలకు వైసీపీ జెండా కలర్లు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు… ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం కరెక్ట్ కాదని అన్నారు…