200 నెలకి కట్టండి 10 లక్షలు పొందండి…ఎల్.ఐ.సీ సూపర్ స్కీమ్

200 నెలకి కట్టండి 10 లక్షలు పొందండి...ఎల్.ఐ.సీ సూపర్ స్కీమ్

0

ఎల్.ఐ.సి తీసుకొని వచ్చింది జీవన్ అన్మోల్ అనే అద్భుతమైన ప్లాన్… ఇది జీవితం మొత్తం కవర్ అయ్యే ప్లాన్.
18 నుంచి 55 సంవత్సరముల వారు తీసుకోవచ్చు. దీనికి పది లక్షల బెనిఫిట్ కూడా వస్తుంది…మరి ఇంతకీ ఈ ప్లాన్ ఏమిటో చూద్దాం.

మీరు వచ్చే సంపాదనతో తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తో ఈ స్కీమ్ తీసుకోవచ్చు…అలాగే ఇది 5 నుంచి 25 ఏళ్లు పాలసీగా తీసుకోవచ్చు దీని టేబుల్ నెంబర్ – 822822…ఇక సుమారు ఇందులో ఆరు లక్షల వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు.. అలాగే మాక్సిమమ్ 24 లక్షలు పాలసీ చేసుకోవచ్చు .
మీ ఇష్టం ఆరు నుంచి 24 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

మూడు సంవత్సరాల తర్వాత దీనిపై లోన్ తీసుకోవచ్చు..తర్వాత అకౌంట్ క్లోజ్ చేసుకుంటే మూడు సంవత్సరాల తర్వాత వడ్డీతో మీరు చెల్లించిన అమౌంట్ తిరిగి ఇస్తారు…ఇన్ కం ట్యాక్స్ 50 సీ కూడా దీనిపై మీకు వర్తిస్తుంది. అలాగే ఈ ప్లాన్ తీసుకున్నవారు ప్రతీ నెలా 200 రూపాయల నుంచి చెల్లించే అవకాశం కల్పించారు…ఇక ఈ పాలసీ దారుడికి అనుకోకుండా మరణం వచ్చినా, వారి నామినీకి పది లక్షల రూపాయలు ఇస్తారు. మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఇన్ కం సర్టిఫికెట్, అలాగే బ్యాంకు ఖాతా సమర్పించి ఎల్.ఐ.సీ ఆఫీసులో ఈ పాలసీ తీసుకోవచ్చు.