60 సంవత్సరాల బామ్మ 22 సంవత్సరాల యువకుడితో లవ్ పడింది… ఎక్కడో కాదు ఇండియాలోనే…

60 సంవత్సరాల బామ్మ 22 సంవత్సరాల యువకుడితో లవ్ పడింది... ఎక్కడో కాదు ఇండియాలోనే...

0

అమ్మాయిని… అబ్బాయి అయినా…. అలాగే అబ్బాయిని అమ్మాయి అయినా… ఒకరినొకరు ప్రేమించుకునేందుకు ఆస్తిపాస్తులు అవసరంలేదు… ఇరువురిలో ప్రేమ ఉంటే చాలు అంటారు… అయితే ఈ కొటేషన్ యవ్వనంలో ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు వర్తిస్తుంది…

కానీ ఇక్కడ యవ్వనంలో ఉన్న యువకుడు వృద్దాప్యంలో ఉన్న ఒక మహిళ ప్రేమించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది… పెళ్ళి కూడా చేసుకుంటామని తెల్చి చెప్పారు… ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది… 60 సంవత్సరాలు కలిగిన ఓ మహిళ 22 సంవత్సరాలు కలిగిన యువకుడు ప్రేమించుకున్నారు…

తమది గాఢమైన ప్రేమ అని పెళ్ళి చేసుకుంటామని చెప్పారు… దీంతో మహిళ తీరు నచ్చక యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కువెళ్లారు… అదే సమయంలో కుటుంబ సభ్యులతో యువకుడు వచ్చాడు దీంతో వారిమధ్య ఘర్షణ చోటు చేసుకుంది… కాగా 60 సంవత్సరాలు మహిళకు ఏడుగురు పిల్లు రెండు నెలల క్రితమే అమ్మమ్మ కూడా అయింది…