బ్రేకింగ్ న్యూస్: నిద్రలోనే 950 మంది మృతి

0

అఫ్గానిస్థాన్​లో ప్రకృతి పెను విధ్వంసాన్ని సృష్టించింది. పక్టికా ప్రావిన్స్​లో భూకంపంతో సుమారు 950 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వీరంతా నిద్రలోనే మరణించినట్లు తెలుస్తుంది. రిక్టర్​ స్కేల్​పై భూకంప తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 600 పైగా మందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here