ఘోరం… 9 ఏళ్ల బాలికపై అత్యాచారం…

0

దేశంలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది… మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా వారిపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి… తాజాగా 9 ఏళ్ల బాలికపై 25 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేశారు…

ఈ సంఘటన తెలంగాణ గద్వాల్ జిల్లాలో జరిగింది… స్థానికంగా ఉండే నరేష్ అనే యువకుడు 9 ఏళ్ల బాలికను ఫొలానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు… ఆరోజు రాత్రి బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో విషయం తన తల్లికి చెప్పింది.

దీంతో తంల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..దాంతో విషయంలో వెలుగులోకివచ్చింది… నరేష్ పై నిర్భయా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు… ప్రస్తుత నిందితుడు పారారిలో ఉన్నారు… అతన్ని అదుపులో తీసుకునేందుకు గాలింపు చర్యలు చేస్తున్నారు.