హైదరాబాద్ లో వ్యాపారి ఆత్మహత్య..నరం కట్ చేసుకొని..

0

హైదరాబాద్ లో ఓ వ్యాపారి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది.  లకిడికపూల్ లోని అశోక హోటల్ లో మైసూర్ కి చెందిన ఓ వ్యాపారి చెయ్యి నరం కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here