అసిడిటీ సమస్య తగ్గాలంటే ఏమి తినాలి? ఏమి తినకూడదు తప్పక తెలుసుకోండి

అసిడిటీ సమస్య తగ్గాలంటే ఏమి తినాలి? ఏమి తినకూడదు తప్పక తెలుసుకోండి

0

చాలా మందికి వయసుతో సంబంధం లేదు ఎసిడీటీ అనేది ఇబ్బంది పెడుతోంది, దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు.. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి..కడుపులో మంట వచ్చింది అంటే ఏమీ తినలేము, అంతేకాదు పులుపు కారం ఎక్కువగా తినకూడదు అని చెబుతారు వైద్యులు.

ఉద్యోగం- వ్యాపారం ఇలా పని ఒత్తిడి లో చాలా మంది భోజనం చేయడాన్ని పక్కన పెట్టేస్తుంటారు. దీని వల్ల కడుపులో మంట… అసిడిటీ వస్తుంది. రోజూ సమయానికి భోజనం చేయాలి లేకపోతే సమస్యలు వస్తాయి, మీరు వెంటనే గుర్తించి దీనికి చెక్ పెట్టాలి.

ఈ ఎసిడిటికి ఎలా చెక్ పెట్టాలి అంటే
కాస్త ఆపిల్స్ లేదా ఆపిల్ జ్యూస్ తీసుకుంటే మంచిది అప్పుడప్పుడూ
రోజూ ఐదు లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోండి
తులసి ఆకులను తీసుకున్నా ఈ సమస్య తగ్గుతుంది
బెల్లం తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది
కూరగాయల సలాడ్ కూడా మంచిది
బాదం పప్పులను తీసుకున్నా మంచిదే
ఫ్రైలు, పచ్చళ్లు, మసాలా, చాక్లెట్స్ ని తినకుండా దూరంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here