అచ్చం దిశలానే దారుణానికి ఒడిగట్టారు…

అచ్చం దిశలానే దారుణానికి ఒడిగట్టారు...

0

దిశ అత్యాచారం సంఘట దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే… దారుణానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీస్ అధికారులు ఎన్ కౌంటర్ చేశారు… ఎన్ కౌంటర్ చేస్తున్నాకూడా కమాంధులు కళ్లు తెరవడంలేదు…

లిఫ్ట్ ఇస్తమని చెప్పి ఇద్దరు వ్యక్తులు 16 సంవత్సరాల అమ్మయిపై అత్యాచారం చేశారు… ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో సమీపంలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మంగాపురం వద్ద 16 సంవత్సరాల బాలికపై ఇద్దరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు…..

మిట్ట మధ్యాహ్నం లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళారు… ఆ బాలికను రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్లి దారుణానికి ఒడిగట్టారుకామాంధులు… ప్రస్తుతం నింధితులు పోలీసుల అదుపులో ఉన్నారు వారి దగ్గరనుంచి రెండు సెల్ ఫోన్లు టూవిలర్ బైక్ ను స్వాదీనం చేసుకున్నారు…