సొంత మరదలిపై బావ యాసిడ్ దాడి… కారణం అదే

సొంత మరదలిపై బావ యాసిడ్ దాడి... కారణం అదే

0

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది… సొంత మరదలిపైనే బావ యాసిడ్ తో దాడి చేశాడు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. దక్షిణ కన్నడ కదబా పట్టణంలో కుటుంబ లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంతో బావ జయానంద తన మరదలు స్వప్న పై యాసిడ్ తో దాడి చేశాడు …

యాసిడ్ దాడి చేయడంతో స్వప్న ముఖం కాలి గాయాలు అయ్యారు… స్వప్నకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది… జయానంద స్వప్నపై యాసిడ్ దాడి చేసిన సమయంలో ఆమె కుమార్తె కూడా అక్కడే ఉండటంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యారు…

దీంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. కదాబ పోలీసులు కేసు నమోదు చేసుకుని జయానందను అరెస్ట్ చేశారు…