బ్రేకింగ్ ఆదినారాయణ రెడ్డికి నోటీసులు జారీ

బ్రేకింగ్ ఆదినారాయణ రెడ్డికి నోటీసులు జారీ

0

ఇరు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యకేసు సంచలనం రేకిత్తించిన సంగతి తెలిసిందే… ఈ కేసు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ప్రభుత్వం సిట్ నియమించింది… ఇప్పటికే సిట్ అధికారులు పలువురికి నోటీసులను జారీ చేసింది…

వారి దగ్గరనుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి…. ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది… ఇప్పటివరకు ఆయనకు రెండు సార్లు నోటీసులకు జారీ చేసింది సిట్…

కానీ ఆయన హాజరుకాలేదు దీంతో మరో సారి నోటీసులను జారీ చేసింది… సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం…. కాగా ఇటీవలే ఆదినారాయణరెడ్డి నివాసంకు వెళ్లిన పోలీసులు ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది….