బాబు భుజ్జగించినా వినలేదు…రేపు బీజేపీలోకి కడప టీడీపీ కింగ్

బాబు భుజ్జగించినా వినలేదు...రేపు బీజేపీలోకి కడప టీడీపీ కింగ్

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వత ఇప్పుడిప్పుడే ప్రజలకు దగ్గర అవున్నారు ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు టీడీపీని విడనున్నారు.

ఇప్పటికే పలువురు నాయకులు టీడీపీ కండువాను వదిలి బీజేపీ కండువాను భూజానవేసుకున్న సంగతి తెలిసిందే ఇక ఇదే క్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. పార్టీని వీడి వెళ్లకని అధిష్టానం ఎంత చెప్పినా తాను బీజేపీలో చేరుతానని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి…

కాగా ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.. ఆయన అండతోనే ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరనున్నారని సమాచారం.