ఊరు వాడే కదా అని ఆశ్రయం ఇస్తే భార్యతోనే అఫైర్ – చివరకు భర్త దారుణం

0
భార్య భర్తల బంధంలోకి మరో వ్యక్తి ఎంటర్ అయితే ఆ కాపురాలు కూలిపోతాయి.. అందుకే వేరే వ్యక్తిని రానివ్వకూడదు. బెంగళూరలో ఓ భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటున్నారు.. అయితే భార్య ఊరుకు చెందిన వ్యక్తి బెంగళూరు వచ్చాడు ..ఉద్యోగం వెతుక్కుని హస్టల్ కు వెళ్లిపోతా అన్నాడు.. కొద్ది రోజులు ఇక్కడ ఉంటాను అన్నాడు,  చివరకు ఆమె అతనికి షెల్టర్ ఇచ్చింది. ఇలా వారం ఉన్న తర్వాత ఉద్యోగం చూసుకున్నాడు.
వేరేచోటుకి వెళ్లినా ఇలా తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు, ఈ సమయంలో ఆమెపై ప్రేమ ఉంది అని చెప్పాడు.. ఆమె వద్దు ఇలాంటివి కుదరవు అని చెప్పింది.. అయినా చనిపోతాను అని బెదిరించడంతో అతనికి లొంగింది.. ఇలా కొంత కాలం రాసలీలలు నడిపారు.అయితే ఇటీవల భర్త వీరిని చూశాడు.. ఇద్దరికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు, అయితే ఆమెలో మార్పు రాలేదు చివరకు భర్తకు దూరంగా వెళ్లి ఉంటోంది .
ఇక ఆమె ప్రియుడు అక్కడకు వస్తున్నాడు..ఇక ఓరోజు ఆ భర్త చాలా బాధపడ్డాడు, నా కుటుంబం ఇలా అవ్వడానికి ఆ ప్రియుడు కారణం అని అతన్ని చంపాలి అని భావించాడు, ఇక ఆమె ఇంటికి వెళ్లాడు, ఆమె చికెన్ తేవడానికి బయటకు వెళ్లింది.. ఈలోపు ఆమె భర్త ఆ గొల్లెం తీసుకుని మంచం కింది దాక్కున్నాడు.. ఇక రాత్రి 10 గంటలకు ప్రియుడు వచ్చాడు, ఇద్దరూ రాసలీలల్లో ఉన్నారు.. ఇక రాత్రి ఆమె బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో ప్రియుడు పడుకుని ఉన్న వేళ ప్రియుడిపై కత్తితో దాడి చేసి చంపేశాడు… చివరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here